Kniha EARLY INDIANS TONY JOSEPH

EARLY INDIANS

Autor: TONY JOSEPH
Jazyk: Telugčina
Väzba: Brožovaná
Dostupnosť: Skladom u dodávateľa
Odosielame za 14-21 dní
18.69
మనలో చాలామంది మన పూర్వీకులు దక్షిణ ఆసియాలో అనాదికాలం నుండి వుండేవారని నమ్ముతాం. కానీ 'అనాది'గా అనేది...

Informácie o knihe

Autor
Jazyk
Telugčina
Väzba
Kniha - Brožovaná
Vydalo
2021
Stránok
212
EAN
9789390085736
ISBN
939008573X
Enbook ID
44613380
Hmotnosť
352
Rozmery
152 x 229 x 13

Kompletný popis

మనలో చాలామంది మన పూర్వీకులు దక్షిణ ఆసియాలో అనాదికాలం నుండి వుండేవారని నమ్ముతాం. కానీ 'అనాది'గా అనేది అంత పూర్వకాలం కాదనిపిస్తుంది. మన పూర్వీకుల కథ తెలియజేయడానికి పత్రికా రచయిత టోనీ జోసెఫ్ 65,000 సంవత్సరాల పూర్వానికి వెళ్ళారు. అప్పుడు ఆధునిక మానవుల సమూహం లేదా హోమో సేపియన్స్, ఆఫ్రికా నుండి భారత ఉపఖండానికి వచ్చారు. ఈ మధ్యకాలంలో లభించిన డిఎన్ఏ సాక్ష్యాల ఆధారంగా, ఆయన భారతదేశానికి వలస వచ్చిన ఆధునిక మానవుల జాడ కనుక్కుంటారు - వారిలో ఇరాన్ నుండి క్రీ.పూ. 7000 నుండి 3000 వరకు వ్యవసాయదారులు, మధ్య ఆసియా నుండి క్రీ.పూ. 2000 నుండి 100 వరకు వచ్చిన స్టెప్పీలు వున్నారు. గత చరిత్రని జెనిటిక్స్, ఇతర పరిశోధనల ఆధారంగా కనుగొనే క్రమంలో జోసెఫ్, భారతీయ చరిత్రకి సంబంధించి పలు వివాదాస్పదమైన, ఇబ్బంది కల్గించే పలు ప్రశ్నలను ఎదుర్కొన్నారు. ఈ పుస్తకం ఈ మధ్యకాలంలో వెలువడిన పలు డిఎన్ఏ పరిశోధనల ఆధారంగా వ్రాయబడింది. వాటితోపాటు పురావస్తు పరిశోధనలు, భాషాపరిశోధనలు వంటివాటిని పాఠకులు ఆసక్తిగా చదివేటట్టుగా వ్రాశారు. ఎంతో ప్రాముఖ్యం గడించిన 'తొలి భారతీయులు' సాధికారంగా, ధైర్యంగా ఆధునిక భారతీయులకి సంబంధించిన పలు వివాదాస్పద చర్చలకి సమాధానం యిస్తుంది. అంతేకాదు, ఆధునిక భారతీయులు ఏ విధంగా ఏర్పడ్డారో తెలియజేయడంతోపాటు అతిముఖ్యమైన, కాదనలేని సత్యాలని తెలియజేస్తుంది. మనం అంతా వలసదారులం. అంతా సంకరమయినవారం.

Mohlo by vás zaujímať

Blackjack List

John R. Downes
14.18

Historiae

Quintus Curtius Rufus
101.00

Un regalo fantástico

Ricardo Alcántara
12.03

Kurdische Syntax

Mohammed Hamasaeed
92.09
27.40
12.03
15.36
93.56

Zákazníci, ktorí si kúpili túto knihu, kúpili tiež

19.18
13.30
66.94
22.21
68.80

Next to Nature

Ronald Blythe
15.46
8.21

Autodesk Revit 2024

Ascent - Center for Technical Knowledge
50.79
13.01
21.82
48.44

Marry Me!

Betty Goodwin
17.02